Yuvraj Deserved A Better Farewell Says Rohit Sharma || Oneindia Telugu

  • 5 years ago
Rohit said, "You don’t know what you got till its gone. Love you brotherman You deserved a better send off." Yuvraj Singh too responded to Rohit's tweet. "You know how I feel inside! Love u brothaman you go be a legend." Yuvraj Singh said in his reply to Rohit Sharma's tweet.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia

టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ ఘన వీడ్కోలుకు అర్హుడని భారత ఓపెనర్‌ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 37 ఏళ్ల యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. యువరాజ్ రిటైర్మెంట్‌పై రోహిత్‌ శర్మపై తన ట్విట్టర్‌లో స్పందించాడు. "నువ్వు ఏదైతే సాధించావో అది కోల్పోయేదాకా నీకు తెలియదు. సోదరా.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటా. ఘన వీడ్కోలుకు నువ్వు అర్హుడివి. నా మనసులో ఏమనుకుంటానో తెలుసా! నిన్ను అమితంగా ఇష్టపడుతుంటా. నువ్విక లెజెండ్‌గా ఎదగాలి" అని ట్వీట్ చేశాడు.

Recommended