Sri Reddy Latest Video Goes Viral || Filmibeat Telugu
  • 5 years ago
"I am a good girl too..I am the one who cleaning the temple, I love this job. Nothing wrong..after my soul will come here..I'm not cleaning the temple, I am cleaning my heart from bad thoughts. Yes I enjoy my life like this only do u have any problem,night meriko wine chalega mng shiv ko abhishek chalega..it is my life it will be in my taste..don't judge me." Sri reddy tweeted.
#srireddy
#tollywood
#kollywood
#tollywoodnews
#movienews

కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో రోడ్డు మీద గుడ్డలిప్పి హల్ చల్ చేయడమో? లేక తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్న సందర్భాలో? కారణాలేవైనా నటి శ్రీరెడ్డి మీద చాలా మందిలో మంచి అభిప్రాయం కంటే చెడ్డ అభిప్రాయమే ఎవగా ఉంది. అయితే తాను చెడ్డదాన్ని కాదు, మంచిదాన్ని అంటోంది ఈ కాంట్రవర్సల్ బ్యూటీ. నిన్న రాత్రి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించిన శ్రీరెడ్డి... ఉదయం అందుకు పూర్తిగా భిన్నమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. శ్రీరెడ్డిలో ఈ డిఫరెంట్ యాంగిల్స్ చూసి ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు ఆశ్చర్యపోతున్నారు.
Recommended