ICC Cricket World Cup 2019 : Dhoni Registers 2 Massive World Records During South Africa Match
  • 5 years ago
ICC World Cup 2019:Rohit Sharma received the Man of the Match award for his unbeaten 122, Jasprit Bumrah and Kagiso Rabada got the best fast bowlers going around tag but it was MS Dhoni who walked away with the world records during India’s ICC World Cup 2019 opening match against South Africa on Wednesday at Southampton.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#indvssa
#indvsaus
#rohitsharma
#jaspritbumrah
#teamindia
#cricket

సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, బౌలింగ్‌లో బుమ్రా(2/35), చాహల్‌(4/51) మెరుపులు మెరిపించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Recommended