ICC Cricket World Cup 2019 : Fans Celebrate India’s Opening Victory In World Cup || Oneindia Telugu
  • 5 years ago
ICC Cricket World Cup 2019 :Team India kick started World Cup 2019 journey by decimating South Africa by 6 wickets. Fans cheered India’s victory outside Rose Bowl Cricket Stadium in Southampton.
#CWC19
#iccworldcup2019
#indvsa
#indiavssouthafrica2019
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ చేసింది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. టీమిండియాలో రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.అయితే ఈ వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేయడం పై క్రికెట్ ఫాన్స్ సంతోషం లో మునిగి తేలుతున్నారు.

Recommended