KS 100 Movie Official Trailer || Filmibeat Telugu
  • 5 years ago
KS 100 another hot romantic movie in Tollywood. It is getting ready for release. This movie got A certificate without single cut.
#ks100
#rx100
#sher
#kvenkatramreddy
#tollywood

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "కెఎస్100".. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ ని పొందింది
Recommended