ICC World Cup 2019: 4 Teams Likely To Reach The First 500 Run Total In ODI'S | Oneindia Telugu
  • 5 years ago
Over the years we have seen that balance of play has shifted more towards batsmen than bowlers. This trend has been more noticeable in the ODI format where teams back themselves to score 350 easily. Teams even kick on and score more than 400 but no one has been able to score 500 runs in ODIs till now.
#icccricketworldcup2019
#england
#cricket
#jonnybairstow
#viratkohli
#josbuttler
#westindies
#chrisgayle
#andre russell

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌లో క్రికెట్ అభిమానులు 500 పరుగుల స్కోరుని చూడబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.వన్డేల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక జట్టు స్కోరు 481. ఈ స్కోరు నమోదైంది ఐదోసారి వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్‌లోనే. ఇంగ్లాండ్ పిచ్‌లు బ్యాటింగ్‌ స్వర్గధామాలు. ఈ మెగా టోర్నీలో క్రికెట్ ప్రేక్షకులను అలరించేందుకు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా పిచ్‌లను రూపొందించారని సమాచారం. దీంతో ఈ టోర్నీలో పరుగుల వరద పారడం ఖాయం.
Recommended