RGV Press Meet At Vijayawada About Lakshmi's NTR Movie || Filmibeat Telugu
  • 5 years ago
RGV Press Meet at Vijayawada about Lakshmi's NTR Movie. RGV next movie Kamma Rajyam lo Kadapa Redlu. Lakshmi's NTR is an Indian Telugu biographical drama film based on the life of former film actor and chief minister of undivided Andhra Pradesh, N. T. Rama Rao from the perspective of his second wife, Lakshmi Parvati as well as N. T. Rama Rao during his last days.
#lakshmisntr
#ntr
#ramgopalvarma
#tollywood
#yagnashetty
#pvijaykumar
#rakeshreddy
#ysjaganmohanreddy
#ycp
#tdp
#chandrababunaidu


'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడానికి కారణం ఎన్టీఆర్ జీవితంలో చివర్లో ఏం జరిగిందో చెప్పడమే తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. మే 31న ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేస్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆదివారం సాయంత్రం బెజవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో నా సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తే... విజయవాడలో అన్యాయంగా అరెస్టు చేశారని, ఏపీలో కావాలనే సినిమా రిలీజ్ అడ్డుకున్నారని తెలిపారు. అలా చేసిన వారి సైకిల్ టైరు ఇపుడు పంక్చర్ అయిందని తెలిపారు. తనను బెజవాడలో అడుగు పెట్టకుండా ఫోన్లో ఒకరు ఆర్డర్ వేశారని, ఆ ఆర్డర్ ఎవరు వేశారో అందరికీ తెలుసని వర్మ వ్యాఖ్యానించారు.
Recommended