AP CM 2019: 23..23..23 అని వైఎస్ అభిమానులు గ‌ట్టిగా అనుకున్నారు.. అయిపోయింది! || Oneindia Telugu

  • 5 years ago
23 is the important figure in the YSR Congress Party. In TDP Government led by Chandrababu make horse trade of YSR Congress Party. 23 MLAs elected from YSRCP joined in TDP. Now, May 23rd results, TDP won only 23 Assembly seats in the fresh Elections. YSR Congress Party routed to Telugu Desam Party in Andhra Pradesh Assembly and Lok Sabha Elections, TDP won 23 seats only out of 175.
#apcm2019
#ysjagan
#ysrcp
#tdp
#chandrababunaidu
#narendramodi
#janasena
#pawankalyan
#roja
#andhrapradesh


అప్పుడ‌ప్పుడూ కొన్ని అనూహ్య సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. అలాంటివి రాజ‌కీయాల్లో కూడా న‌మోదు కావ‌డం ఆశ్చ‌ర్యమే. గ‌ట్టిగా అనుకుంటే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. తాజాగా వెలువుడిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ విష‌యాన్ని నిరూపించాయి. 23..23..23. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈ అంకెతో చాలా గ‌ట్టి అనుబంధ‌మే ఉంది. ఈ అంకెల కోసం క‌ల గ‌న్నారు. దాన్ని సాధించుకున్నారు కూడా. 23 మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ.. మే 23వ తేదీన వెలువ‌డే ఫ‌లితాల్లో 23 అసెంబ్లీ స్థానాల‌కే ప‌రిమితం కావాల‌ని పార్టీ అభిమానులు గ‌ట్టిగా అనుకున్నారు. అది కాస్తా వాస్త‌వ రూపాన్ని సంత‌రించుకుంది.

Recommended