Ap Election Result 2019 : కౌంట్‌డౌన్ స్టాట్... అమ‌రావ‌తిలోనే ముగ్గురు అగ్రనేత‌లు...!! || Oneindia

  • 5 years ago
Count down start. AP elections results in hours. All party heads arriving Amaravati to watch results. But, special focus on Jagan, On 23rd politically important for three parties. People also waiting for this.
#results
#chandrababu
#amaravati
#jagan
#pawan
#ycp
#tdp
#janasena

ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వ‌మే మ‌రో సారి కొన‌సాగుతుందా. వైసీపీ అధికారంలోకి వ‌స్తుందా. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆశ‌లు నెర‌వేరుతాయా. ఏం జ‌రగ‌బోతోంది. కౌంట్‌డౌన్ మొద‌లైంది. అభ్య‌ర్దుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది. మ‌రి కొద్ది గంట‌ల్లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న వేల‌..ఏపీలోని మూడు ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు అమ‌రావ‌తికి త‌ర‌లి వ‌స్తున్నారు.

Recommended