Falaknuma Das Pre Release Event | Vishwak Sen | Tarun Bhascker | Saloni Mishra | Filmibeat Telugu

  • 5 years ago
Falaknuma Das Pre Release Event.falaknuma das makers announced its release date.
#VishwakSen
#FalaknumaDas
#FalaknumaDasTrailer
#TarunBhascker
#SaloniMishra
#VictoryVenkatesh
#Tollywood
#VijayDevarakonda
#Ranadaggubati


ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’. వాజ్ఞ్మయి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్పణ‌లో విశ్వక్ సేన్ సినిమాస్‌, టెర్రనోవా పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై కరాటే రాజు, చ‌ర్లప‌ల్లి సందీప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మీడియా 9’ మ‌నోజ్‌కుమార్ సహ నిర్మాత. సెన్సార్ స‌హా అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి ఈ సినిమాను మే 31న విడుద‌ల చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Recommended