Prabhas Involves In Sahoo Making,Gives Advises To Director Sujeeth || Filmibeat Telugu
  • 5 years ago
Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. On the latest information says prabhas involve into the Saaho and giving advices to director sujeeth.
#prabhas
#saaho
#shraddhakapoor
#sujeeth
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans

బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షుకుల చూపు ప్రభాస్‌పై పడింది. బాలీవుడ్ రేంజ్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్ లోనూ సినిమాలు తీయగలమని ఈ సినిమా ద్వారా నిరూపించారు రాజమౌళి. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ ప్రభాస్ అభిమాన వర్గాన్ని అందలమెక్కించింది. దీంతో అందరి చూపు ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పడింది. ఈ మేరకు ప్రభాస్ కూడా చాలా గ్యాప్ తీసుకొని సాహూ సెట్స్‌పై చేరారు. అయితే ఈ సినిమా విషయంలో కేవలం హీరోగానే గాక అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట యంగ్ రెబల్ స్టార్.
Recommended