Vijay Devarakonda Stood At 4th In Times 50 Most Desirable Men 2018 || Filmibeat Telugu
  • 5 years ago
The list of The Times 50 Most Desirable Men 2018 has been unveiled. Vijay Deverakonda stood at 4th place, Baahubali star Prabhas who has occupied 12th Place. Bollywood actor Vicky Kaushal of Uri fame stood at top position in the Desirable Men 50 list.
#vijaydevarakonda
#arjunreddy
#prabhas
#viratkohli
#maheshbabu
#HrithikRoshan
#Times50MostDesirableMen2018
#tollywood

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ టైమ్స్ సంస్థ విడుదల చేసిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 లిస్టులో సంచలన ర్యాంకుతో హాట్ టాపిక్ అయ్యాడు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్... తాజా ర్యాంకింగ్స్‌లో పెద్ద పెద్ద స్టార్లను సైతం వెనక్కి నెట్టేశాడు. తాజాగా విడుదలైన లిస్టులో విజయ్‌కి 4వ స్థానం దక్కింది. ప్రభాస్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లతో పాటు విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ సైతం దేవరకొండ కంటే వెనకే ఉండటం గమనార్హం. ఆన్ లైన్ సర్వే నిర్వహించడం ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా టైమ్స్ సంస్థ ఈ జాబితా ప్రకటించింది.
Recommended