Simple Tips To Reduce Body Heat In Summer || చిన్న చిట్కాలతో.. సమ్మర్ హీట్ కి గుడ్ బై..!! | Oneindia
  • 5 years ago
Simple Tips to Reduce Body Heat/ temperature. If you do not take proper measures to bring down your body heat, it may lead to heat strok# which is quite risky. Here are some home remedies to reduce body heat so that you may not have to suffer from heat strok#.
#health
#wellness
#bodyheat
#homeremedies
#healthtips
#juices
#summer

సాధారణంగా మన శరీరంలో టెంపరేచర్ 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండాలి. అంటే 97 నుంచి 99 ఫారన్ హీట్ అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో వేడి, వాతావరణంలో మార్పులు, సూర్యకిరణాలు, బిగుతైన దుస్తుల కారణంగా.. శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఎక్కువ నీళ్లు తాగమని చాలామంది సలహా ఇస్తుంటారు. అయితే.. కొన్ని సందర్భాల్లో బాడీ హీట్ మరీ ఎక్కువైతే.. వడదెబ్బకు దారితీస్తుంది. ఇది కాస్త రిస్క్ తో కూడినది. కాబట్టి.. బాడీ హీట్ తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమిడీస్ ఉన్నాయి. అవి ఫాలో అవడం మంచిది.
Recommended