#TRSPartyFormationDay : త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఏర్పడింది : కేటీఆర్ || Oneindia Telugu
  • 5 years ago
The 18th birthday celebrations of the pink party were held in Telangana Bhavan. Party working president Kalvakuntla Taraka Rama Rao was inaugurated by the flag. Ministers, MLAs, MLCs and party lines participated in the celebrations. Ktr party addressed to the trs cadre.
#TRSPartyFormationDay
#JaiTelangana
#jaikcr
#kcr
#trsformationday2019
#ktr
#telanganabhavan
#telangana

తెలంగాణ రాష్ట్ర సమితి సంబురాలు అంబరాన్ని అంటాయి. గులాబీ పార్టీ 18వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జెండాను ఆవిష్కరించి వందన స్వీకారం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. మే 23న వచ్చే ఫలితాల్లో టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Recommended