Sri Reddy Sensational Comments On Producers || Filmibeat Telugu
  • 5 years ago
Sri Reddy posted, "Being a Hyderabadi Proud moment today..Thank u soooooooo much real hero kcr garu..my dream came true today..1 year of my pain gave the birth..for movie industry committee is forming soon..now got tremendous result for my removing clothes..main persons who made this true is sandya ,vasudha,sajaya,tej love u all..for this movement heart is "apoorva"..thank u every one.."
#SriReddy
#kcr
#raghavalawrence
#kanchana3
#filmchamber
#tollywood
#kollywood

మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల అంశంపై ప్రభుత్వం తరుపున ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నందుకుగాను ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు చేయడంతో శ్రీరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్‌కు థాంక్స్ చెబుతూ ఫేస్ బుక్ ద్వారా ఆసక్తిక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాల నేతలకు థాంక్స్ చెప్పారు.
Recommended