Nagarjuna Is Unhappy With Rakul Preet’s Slim Look In Manmadhudu 2 ? Director Clarifies! | Filmibeat
  • 5 years ago
Actor Akkineni Nagarjuna is unhappy with Rakul Preet’s toned look in Manmadhudu 2 and has expressed the same to director Rahul Ravindran. Reacting to all these rumours, director Rahul Ravindran cleared the air and shared on Twitter. He said Contrary to some rumours, Rakul has been shooting with us from day one of the Portuguese schedule.
#Manmadhudu2
#Nagarjuna
#RakulPreet
#RahulRavindran
#chinmayi
#tollywood

టాలీవుడ్‌లో 2002లో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన మన్మథుడు చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ క్రేజీ సినిమాకు సీక్వెల్‌గా మన్మథుడు 2 సినిమా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రంలో నాగార్జున సరసన అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నది. రకుల్ ప్రీత్‌ సింగ్ లుక్‌పై నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేశాడంట. ఆ విషయం మీడియాలోనూ, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. దాంతో ఆ వార్తకు వివరణ ఇచ్చేందుకు దర్శకుడు రంగంలోకి దిగారు.
Recommended