ఏప్రిల్ 18న తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల || Oneindia Telugu

  • 5 years ago
Telangana Inter results 2019 date was announced today. The Telangana State Board of intermediate Education issued a notification stating that the results will be relesed on april18, 2019
#telangana
#interresults
#april18
#interboard
#inter
#andhrapradesh
#telanganastateboardofintermediate
#intermediateresults
#interresultsonapril18

తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌కు సంబంధించి స్పష్టత వచ్చింది. ఈ నెల 18న ఫలితాలు వెల్లడించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఫలితాల వెల్లడి విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అనుమానాలను నివృత్తి చేస్తూ ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు ప్రకటన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఊరట లభించింది.

Recommended