Farhan Akhtar & Shibani Dandekar's Photos Upsets The Whole Family || Filmibeat Telugu
  • 5 years ago
Farhan Akhtar and Shibani Dandekar are the new love birds in town and their lovey-dovey pictures are all over social media and people are gushing over the images. However, it is reported that Farhan Akhtar's family members are not at all happy with what's happening. "Farhan is a father of two growing-up daughters. He has every right to be happy in life. But this sudden spurt of PDA with his girlfriend is most uncharacteristic. Farhan was never so demonstrative with Adhuna (his first wife). His family is wondering what's gotten into him," said a source to Deccan Chronicle.
#farhanakhtar
#shibanidandekar
#bollywood
#bollywoodactress
#bollywoodactors
#bhagmilkabhag
#movienews
#moviegossips

పర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ ఇప్పుడు బాలీవుడ్లో న్యూ లవ్ బర్డ్స్. మీడియాలో కావాలనే హైలెట్ అయ్యేలా తమ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వార్తల్లోకెక్కారు. కొన్ని నెలల క్రితం పరిస్థితి చూస్తే ఇద్దరూ కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇపుడు అందుకు పూర్తి విరుద్దంగా క్లోజ్‌గా గడుపుతున్నారు. ఇటీవల వారు ఓ బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Recommended