"I Have Currently No Time To Date Any Girl" Says Karthikeya || Filmibeat Telugu
  • 5 years ago
After huge hit of RX100, Karthikeya become hot in the tollywood. He is now doing four project in a row. He said wants come out from RX 100 image. I have currently no time to date any girl. Four projects keep me busy right now.
#rx100
#karthikeya
#payalrajput
#hippi
#gangleader
#actornani
#tollywood

RX 100 మూవీ సక్సెస్ తర్వాత హీరో కార్తీకేయ పరిస్థితి ఊహించనంతగా మారిపోయింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో నటించే అవకాశాలు వెన్నుతట్టాయి. ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఈ యువ హీరో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం హిప్పీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు.
Recommended