AP Assembly Election 2019 : Satyavedu Assembly Constituency Report || Oneindia Telugu
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Satyavedu Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Satyavedu.
#APAssemblyElection2019
#SatyaveduAssemblyConstituency
#TalariAdityaTarachandrakanth
#KAdimulam
#ysrcp
#tdp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుండి నారాయ‌ణ‌వ‌నం మండ‌లం, పిచ్చాటూరు మండ‌లం, కెవిబి పురం పూర్తిగా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. పిసిసి అధ్య‌క్షుడిగా మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన సి. దాస్ స‌త్య‌వేడు లో మూడు సార్లు గెలుపొందారు. ఆయ‌న రెండు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. సురాజ‌న్ ఇక్క డ రెండు సార్లు నెగ్గారు. ఇక్క‌డ ఒక‌సాగి గెలిచిన డాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ చిత్తూరు లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపో యాయి. వైసిపి అవిర్బావంతో కొత్త స‌మీక‌ర‌ణాలు తెర మీద‌కు వ‌చ్చాయి.
Recommended