AP Assembly Election 2019 : Nandigama Assembly Constituency Report || Oneindia Telugu
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Nandigama Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Nandigama .
#APAssemblyElection2019
#Nandigama AssemblyConstituency
#Prabhakar Rao
#Jagan Mohan Rao
#tdp
#ysrcp
#janasena
#congress

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా అప్ప‌టి వ‌ర‌కు జ‌న‌ర‌ల్ గా ఉన్న ఈ స్థానం రిజ‌ర్వ్ గా మారింది. చంద‌ర్ల పాడు, కంచిక‌ర్ల పాడు, కంచిక‌చ‌ర్ల‌, వీరుల‌పాడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఇక్క‌డ నుండి వ‌సంత నాగేశ్వ‌రరావు తొలు త కాంగ్రెస్ నుండి ఒక‌సారి, టిడిపి నుండి రెండు సార్లు గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో హోం మంత్రిగా ప‌ని చేసారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని వెంక‌ట ర‌మ‌ణ ఒక‌సారి..ఆయ‌న సోద‌రుడు ప్ర‌స్తుత మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావు రెండు సార్లు గెలిచారు. 2009 లో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంగా మార‌టంతో ఆ ఎన్నిక‌ల్లో తంగిరాల ప్ర‌భాక‌ర రావు టిడిపి నుండి గెలుపొందారు. గ‌తంలో ఉన్న కంచిక‌చ‌ర్ల 1955 లో నందిగామ గా మారింది. అక్క‌డ జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో ఒక‌సారి సిపిఐ, మ‌రోసారి కాంగ్రెస్ గెలుపొందాయి.
Recommended