IPL 2019 : Kieron Pollard Takes ‘Superman’ Catch Going Viral In Social Media || Oneindia Telugu
  • 5 years ago
Mumbai Indians allrounder Kieron Pollard grabbed a sensational catch in the deep to script the dismissal of Chennai Super Kings’ Suresh Raina. The incident took place in the final ball of the fifth over when Jason Behrendorff bowled to the left-handed batsman.
#IPL2019
#KieronPollard
#SureshRaina
#chennaisuperkings
#mumbaiindians
#msdhoni
#rohithsharma
#jasprithbumrah
#cricket

వెస్టిండీస్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంత డిమాండ్ ఉంటుందో మరోసారి రుజువయింది. ఐపీఎల్‌-12 సీజన్‌లో ఇప్పటికే వెస్టిండీస్ స్టార్లు రస్సెల్, గేల్ తమ విన్యాసాలను అభిమానులకు చూపించగా.. తాజాగా కీరన్‌ పొలార్డ్‌ కూడా సత్తా చాటాడు. మొదటగా బ్యాటింగ్ తో చెలరేగగా.. ఆ తర్వాత ఓ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు.
Recommended