IPL 2019 : Virat Kohli Became The 2nd Batsman After Suresh Raina To Score 5000 IPL Runs | Oneindia
  • 5 years ago
Virat Kohli became the second man to score 5000 runs in the Indian Premier League when he went past 46 during the IPL 2019 match between Royal Challengers Bangalore and Mumbai Indians in Bengaluru on Thursday. Kohli started off as a talented teenager for RCB back in 2008 and went on to become the world's best batsman across formats.
#ipl2019
#rcbvsmi
#mumbaiindians
#royalchallengersbangalore
#viratkohli
#rohitsharma
#5000iplruns
#sureshraina
#malinga
#noball

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. చిన్నస్వామి స్టేడియంలో గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేయడంతో ఐపీఎల్‌లో 5000 పరుగుల క్లబ్‌లో చేరాడు. తద్వారా ఐపీఎల్‌లో 5వేల పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.కోహ్లీ కంటే ముందు ఈ సీజన్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ఈ ఘనత సాధించాడు. సురేశ్ రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లో ఐదు వేల పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 46 పరుగులు చేసిన తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
Recommended