కేసీఆర్‌కు''రిటర్న్ గిప్ట్'' నేనిస్తాగా... TRS మాజీ నేత కీలక వ్యాఖ్యలు || Oneindia Telugu
  • 5 years ago
Return Gift" is very popular in the evolution of Telangana Pre-Assembly elections. AP Chief Minister Chandrababu Naidu has put his hand in the Telangana elections. In that scenario, KCR fired on Chandrababu and told that giving to him return gift. However, the TRS ex-leader announced to give return gift to KCR.
#loksabhaelections2019
#bjp
#jitenderreddy
#telangana
#dkaruna
#mahabubnagar
#kcr
#amithshah
#narendramodi
#chandrababu

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పరిణామక్రమంలో "రిటర్న్ గిఫ్ట్" బాగా ప్రాచుర్యం పొందింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టారని.. ఆయనకు అదే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు కేసీఆర్. అలా రిటర్న్ గిఫ్ట్ అనే పదం నేతల నోళ్లల్లో నానుతోంది. అటు ఏపీకి చెందిన టీడీపీ నేతలు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే తాజాగా కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ టీఆర్ఎస్‌ మాజీ లీడర్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చానీయాంశమైంది.
Recommended