Jasprit Bumrah's injury 'nothing serious' Said Mumbai Indians Officials
  • 5 years ago
India and Mumbai Indians pacer Jasprit Bumrah might have given everyone a sleepless night on Sunday after he injured his shoulder during the last ball of the Delhi Capitals innings in their Indian Premier League (IPL) game at the Wankhede Stadium. However, the good news is that the fast bowler is fit and it was just a case of shoulder spasm.

#ipl2019
#jaspritbumrah
#injury
#mumbaiindians
#cricket
#delhicapitals
#worldcup
#bcci
#rishabpant

టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా గాయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐపీఎల్‌లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రకటించింది. టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే.ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ చివరి బంతికి రిషబ్ పంత్‌ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నం చేయగా బుమ్రా ఎడమ చేయి సహకరించలేదు. దీంతో నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న బుమ్రా మైదానంలోనే కప్పుకూలాడు. అంతేకాదు ముంబై ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మిగిలినా బుమ్రా బ్యాటింగ్‌ చేసేందుకు క్రీజులోకి రాలేదు.
Recommended