IPL 2019- BCCI Donates Opening Ceremony Funds To CRPF & Armed Forces | Oneindia Telugu
  • 5 years ago
The Board of Control for Cricket in India (BCCI) and Chennai Super Kings (CSK) donated Rs 20 crore and Rs 2 crore respectively to the Indian armed forces ahead of the Indian Premier League (IPL) 2019 opening match at the MA Chidambaram Stadium, Chennai on Saturday.

#ipl2019
#bcci
#army
#pulwama
#chennaisuperkings
#royalchallengersbangalore
#msdhoni
#viratkohli
#chidambaramstadium
#parthivpatel
#ambatirayudu
ప్రతీ ఏడాది సమ్మర్‌లో క్రీడాభిమానులను, ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్ మంచి బిర్యానీ లాంటి విందుభోజనాన్ని అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12.. వైభవంగా ప్రారంభం అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా సంబారాల్లో ఒకటిగా పేరొందిన ఐపీఎల్ ప్రారంభవేడుకలు కూడా మామూలుగా ఉండవు. హాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్స్ వచ్చి ఐపీఎల్‌లో డ్యాన్స్ చేస్తుంటారంటే... ఏ రేంజ్‌లో ఖర్చుపెడతారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన సైనికుల గౌరవార్థం... ఐపీఎల్ ఆరంభ వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. ఈ వేడుకల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం రూ.20 కోట్లను సైనికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు బీసీసీఐ అధికారులు.
Recommended