AP Assembly Election 2019 : Kanigiri Assembly Constituency,Sitting MLA,MLA Performance Report
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Kanigiri Assembly Constituency in video. Get information about election equations, sitting MLA, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Kanigiri.
#APAssemblyElection2019
#KanigiriAssemblyConstituency
#kadiribaburao
#madhusudhnarao
#ysrcp
#tdp
#janasena


1.2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా హ‌నుమంతునిపాడు, క‌నిగిరి మండలాలు పూర్తిగా ఈ నియోజ‌క‌వ ర్గంలో చేరాయి. టిడిపి ఆవిర్భావం త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ముక్కు కాశిరెడ్డి ఇక్క‌డ మూడు సార్లు గెలిచారు. ఆయ‌న గ‌తంలో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కొంత కాలం ప‌ని చేసారు. ఇరిగినేని తిరుప‌తినాయుడు మూడు సార్లు, ప్ర‌ముఖ సిపిఐ నేత గుజ్జుల య‌ల మందారెడ్డి రెండు సార్లు గెలిచారు. య‌ల మందారెడ్డి లోక్‌స‌భ స‌భ్యుడిగానూ వ్య‌వ‌హ‌రించారు. పులి వెంక‌ట‌రెడ్డి క‌నిగిర‌లో ఒక సారి, ఉద‌య‌గిరిలో మ‌రోసారి శాన‌న స‌భ‌కు ఎన్నిక‌య్యారు , మూడు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసు కుంది. దీని కార‌ణంగా ప్ర‌ధాన పార్టీ అయిన టిడిపి అభ్య‌ర్ది బ‌రిలో లేకుండా పోవాల్సి వ‌చ్చింది. దీంతో, అక్క‌డ స్వ‌తంత్ర అభ్య‌ర్దికి టిడిపి మ‌ద్ద‌తు ఇచ్చింది.
Recommended