Singer Chithra Live Concert Press Meet | Filmibeat Telugu
  • 5 years ago
Leading singer Chithra is going to sing a musical set up to raise funds for the welfare of girls. The program will be held in Hyderabad on March 17th. The singers are also singing Srikrishna, Srinidhi, Saket and Soni in that Concert
#Chithra
#welfareofgirls
#Srikrishna
#Srinidhi
#Saket
#Soni
#Hyderabad
#shilpakalavedhika

బాలికల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ప్రముఖ గాయని చిత్ర పాడబోతున్నారు. మార్చి 17న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ కార్యక్రమంలో చిత్రతోపాటు గాయనీగాయకులు శ్రీకృష్ణ, శ్రీనిధి, సాకేత్‌, సోని కూడా పాడబోతున్నారు. ఎలెవన్‌ పాయింట్‌ టు సంస్థ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వికేర్‌ సంస్థ సమర్పిస్తోంది.ఈ సంగీత విభావరి గురించి కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత సింగర్‌ కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ ''వి కేర్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ప్రోగ్రాంలో పాడబోయే పాటలను ఇప్పటికే కొన్నింటిని ప్రాక్టీస్‌ చేశాం. కొన్నింటిని శ్రీకృష్ణ, కొన్నింటిని శ్రీనిధి పాడుతున్నారు. సాకేత్‌, సోని కూడా కొన్ని పాటలు పాడతారు అని చెప్పారు.
Recommended