If Kohli Play Well Then India Will Win The World Cup : Ricky Ponting
  • 5 years ago
Australian great Ricky Ponting, now Delhi Capitals coach, analyses Australian cricket's recent breakdown and possible resurrection, discusses the secret of Virat Kohli's success and proposes a salary cap for young IPL stars
#australia
#rickyponting
#teamindia
#iccworldcup2019
#cricket
#indiavsaustralia
#australiainindia2019
#india
#england
#australia
#newzealand

భారత జట్టులో నాలుగో స్థానం కోసం యువ వికెట్ కీపర్ శ్రేయస్ అయ్యర్ చక్కగా సరిపోతాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థానంలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేదు.తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ అనంతరం మళ్లీ నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది. దీంతో నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ సరిపోతాడని పాంటింగ్ తెలిపాడు.
Recommended