Vishal And Anisha Alla Got Engaged || Filmibeat Telugu
  • 5 years ago
Vishal and Arjun Reddy actress Anisha Alla Reddy made their relationship official early this year. The couple got engaged in a lavish ceremony amid close friends and family at a plush hotel in Hyderabad on March 16.
#Vishal
#Anisha
#Ayogya
#Temper

సినీ హీరో విశాల్ పెళ్లి నిశ్చితార్థం నటి ఆళ్ల అనిశారెడ్డితో ఘనంగా జరిగింది. ప్రముఖ హోటల్‌లో శనివారం (మార్చి 16) అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి నిశ్చితార్తం కార్యక్రమానికి తమిళ, తెలుగు సినీ ప్రముఖులు, పారిశ్రామిక వర్గాలు భారీగా హాజరయ్యారు.
Recommended