#RowdyBabyVideoSong : Sai Pallavi Shaking Youtube || Filmibeat Telugu
  • 5 years ago
Dhanush and Sai Pallavi's chartbuster track 'Rowdy Baby' from their recent outing Maari 2 is unstoppable on YouTube. The song, choreographed by Prabhu Dheva, has raced past 300 million views on YouTube.
#Saipallavi
#Dhanush
#Maari2
#Rowdybaby

దక్షిణాది చిత్ర పరిశ్రమను ప్రస్తుతం ఊపేస్తున్న పాట రౌడీ బేబి. మారి2 చిత్రంలోని ఈ పాట ఎక్కడ చూసినా మోత మోగిస్తున్నది. అన్ని రకాల మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుదేవా కొరియోగ్రఫి అందించిన ఈ పాటకు సంగీత ప్రియులు జేజేలు పలుకుతున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట ప్రస్తుతం రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నది.
Recommended