Pawan Kalyan With Folding Hands Requests KCR To Leave Andhra People | Oneindia Telugu
  • 5 years ago
Janasena chief Pawan Kalyan requested Telangana chief minister K Chandrasekhar Rao to leave Andhra Pradesh people. Pawan Kalyan said. Jana Sena Chief has appealed with his folding hands to Telangana CM KCR not to disturb the integrity of Andhra People as these people have already lost many things
#pawankalyan
#janasena
#loksabhaelections2019
#andhrapradesh
#assemblyelections2019
#kcr
#telangana
#eastgodavari
#rajahmundry
#Chandrababu
#jagan

'వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్‌కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి' అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని చంద్రబాబు, కేసీఆర్, జగన్‌లకు సూచించారు.రాష్ట్రం విడిపోయాక కొందరు దొడ్డిదారిన ఏపీకి వచ్చారని, విభజన నేపథ్యంలో మేం ఆల్ రెడీ (ఏపీ) దెబ్బతిన్నామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మళ్లీ ఇంకోసారి తమను ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చేతులు జోడించి వేడుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఈ రాజమండ్రి వేదికగా కేసీఆర్‌కు ఈ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
Recommended