Udyama Simham Official Theatrical Trailer || KCR Biopic || Filmibeat Telugu
  • 5 years ago
Here is the theatrical trailer of Udyama Simham movie. Udyama simham is An upcoimg Telugu Film Based on the story of Telangana CM #KCR .It is a Political Realstic Drama. Movie : Udyama Simham,Banner : Padmanayaka Productions,Lyrics : CH. Ramulu,Music Director : Dileep Bandari ,Director : Alluri Krishnam Raju ,Story Producer : Kalvakuntla Nageshwar Rao.
#UdyamaSimhamOfficialTrailer
#KCR
#KTR
#KCRBiopic
#KiranKumarReddy
#TelanganaPoratam
#TRSParty
#KavithaKalvakuntla
#HarishRao
#Udyamasimham

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఉద్యమ సింహం'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది జూన్లో ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంది.అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే కేసీఆర్ పాత్రలో నటరాజన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ కి అనూహ్య స్పందన వస్తోంది. న‌ట‌రాజ‌న్ (గిల్లిరాజా), సూర్య‌, పి.ఆర్.విఠ‌ల్ బాబు ప్రధా పాత్రలు పోషిస్తుండగా జెన్నీ, సి.హెచ్.పి.విఠ‌ల్, ఆకేళ్ల గోపాల‌కృష్ణ‌, గిరిధ‌ర్, జ‌ల‌గం సుధీర్, మాధ‌విరెడ్డి, ల‌త ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Recommended