India Vs Australia 2019 : Manjrekar Wants India To Use Shankar As No.4 Batsman | Oneindia Telugu
  • 5 years ago
After three years of musical chairs over the No. 4 batsman for India in One-dayers, former India player and commentator Sanjay Manjrekar wants to try Vijay Shankar in the World Cup.Manjrekar told on the sidelines of the fourth ODI a against Australia, "Vijay Shankar is my number 4 for his ability to hit sixes as well as rotate the strike. Play himas a batsman. As a bowler, he's worth only three-odd bonus overs, not seven or the full quota of 10."
#iccworldcup2019
#australiainindia 2019
#indiavsaustralia
#msdhoni
#sanjaymanjrekar
#vijayshankar
#ambatirayudu
#ajinkyarahane
#manishpande
#klrahul

భారత జట్టులో నెంబర్‌ 4 బ్యాట్స్‌మన్‌ కథ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఈ స్తానాన్ని మళ్లీ ఎవరితో భర్తీ చేయాలనే ఆలోచనల్లో పడింది టీం ఇండియా. ఈ నేఫథ్యంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఆ స్థానంలో బరిలో దించే ప్రయత్నం చేయాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ "స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పాటు అలవోకగా సిక్స్‌లు బాదే సామర్థ్యం కలిగిన విజయ్‌ను నాలుగో నంబర్‌లో ఆడిస్తే బాగుంటుందనేది నా ఆలోచన" అని చెప్పాడు.బౌలర్‌గా శంకర్‌కు 3 ఓవర్ల బౌలింగ్ ఇస్తే చాలు. ఏడు లేదా పూర్తి కోటా 10 ఓవర్లు బౌలింగ్ చేయించాల్సిన అవసరం లేదు. నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌గా అంబటి రాయుడిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు గాను వెల్లింగ్టన్‌లో కివీస్‌తో మ్యాచ్‌లో 90 పరుగుల తర్వాత.. అతడు ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరిగ్గా సరిపోతాడని.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడని భావించా" అని మంజ్రేకర్ అన్నాడు.
Recommended