Nobody Can Dare To Touch Me : KGF Star Yash On Supari కిల్లర్స్
  • 5 years ago
Rocking Star Yash claimed that there is no threat to his life and wondered from where media is getting those information about plots to him.
#KGF
#Yash
#Sandalwood
#Kannada
#KGFchapter1

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన 'కెజిఎఫ్' సాండల్ వుడ్ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అక్కడ వంద కోట్ల రికార్డు కూడా ఒక్కటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన చరిత్ర సృష్టించింది
త్వరలో కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని థియేట్రికల్ రైట్స్ రూ. 10 కోట్లకు మించి అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 చివరి వరకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఇలా ఉండగా...
Recommended