Nagababu Comments On Maa Elections | Filmibeat Telugu
  • 5 years ago
Tollywood actor Naga Babu extended support to Naresh panel in MAA elections. The actor said that he is supporting Naresh panel as one person should not be MAA President for the second time. Naga Babu recalled that he was offered MAA President post for the second time but he rejected it. He mentioned that senior actor like Naresh should be given an opportunity to serve as President. He said it is not right to criticise Naresh panel without giving them a chance.
#nagababu
#chiranjeevi
#srikanth
#rajendraprasad
#sivajiraja
#maa
#maheshbabu
#naresh
#tollywood
#rajasekhar
#jeevitha

మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాక్యలు చేసారు. హీరోగా, నటుడిగా చాలా కాలం నుంచి నరేష్ కొనసాగుతున్నట్లు నాగబాబు అభిప్రాయపడ్డారు. కొత్త వాళ్ళు వస్తే నూతన కార్యక్రమాలు చేపడతారని నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా నాగబాబు నరేష్ ప్యానల్ కు ఓ విన్నపం చేశారు. మా అసోసియేషన్ లో ఎంట్రీ ఫీజులు ఇక పెంచవద్దని అన్నారు. కుదిరితే ఎంతోకొంత తగ్గించాలని, ఫీజులు కట్టలేని ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారని నాగబాబు అభిప్రాయపడ్డారు. అందుకు నరేష్, రాజశేఖర్, జీవిత అంగీకారం తెలిపారు.శివాజీ రాజా అధ్యక్షుడిగా చేసినప్పుడు నేను ఓ విషయంలో బాగా నిరాశకు గురయ్యానని నాగబాబు అన్నారు. మా అసోసియేషన్ ప్రతిష్ట ఏ సందర్భంలో కూడా దిగజారకూడదు. కానీ ఇటీవల మా అసోసియేషన్ పై ఎవరు పడితే వాళ్ళు రాళ్లు వేయడానికి ప్రయత్నించారు అంటూ శ్రీరెడ్డి సంఘటన గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
Recommended