Elections 2019 : Do Not Speak To Anyone As A Pet In This Elections ! | Oneindia Telugu
  • 5 years ago
Currently the election season is running. You may find that people who speaks favour to someone around you. Take a look at their opinions to identify one of them. Take a look at the views of others. If you see such a video, show this video to them. Indicate that they have own opinions ..
#APElections2019
#Loksabhaelections2019
#SONTHAALOCHANACHEDDHAM
#ElectionSpecialvideo

ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. పెంపుడు చిలుకలాగా మాట్లాడే వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారని మీరు కనుక్కోవచ్చు. అందులో ఒకరిని గుర్తించాలంటే వారి అభిప్రాయాలను గమనించండి. వేరే వాళ్ల అభిప్రాయాలను వాళ్లు మీ మీద రుద్దుతున్నారేమో పరిశీలించండి. అలాంటి వాళ్లు మీకు తారసపడితే వాళ్లకు ఈ వీడియో చూపించండి. సొంత అభిప్రాయం కలిగి ఉండాలని వారికి సూచించండి..
Recommended