India Vs Ausatralia 2019,2nd ODI: MS Dhoni Prevents Us From Playing Reckless Shots,Says Kedar Jadhav
  • 5 years ago
Team India pulled off another brilliant run chase under Mahendra Singh Dhoni's watch with Kedar Jadhav scoring a match-winning 81 as the Men In Blue defeated Australia by 6 wickets in the first one-day international on Saturday (March 2).
#IndiaVsAusatralia20192ndODI
#viratkohli
#msdhoni
#rohithsharma
#indvsaus2ndodi
#cricket
#teamindia

క్రీజులో అవతలి ఎండ్‌లో ధోని ఉంటే.. బ్యాటింగ్‌ చేసే ఆటగాడిలో ఉండే ఆత్మవిశ్వాసమే వేరని టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ అన్నాడు. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ధోనితో కలిసి కేదార్ జాదవ్ 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరి భాగస్వామ్యమే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 81 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించిన కేదార్ జాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మ్యాచ్ అనంతరం కేదార్ జాదవ్ మీడియాతో మాట్లాడాడు.
Recommended