10 Lakh Devotees Are Expected To Visit Keesara On Shivaratri | Oneindia Telugu
  • 5 years ago
Around nine lakh devotees are expected to visit the famous Sri Ramalingeswara Swamy temple here, which is the nearest Shiva shrine from Hyderabad, during the six-day Brahmotsavam celebrations beginning March 2. Accordingly, the temple officials are making suitable arrangements so that the visitors are not inconvenienced in any manner.
#keesara
#shivaratri
#medchal
#ecil
#telangana
#cmkcr
#hyderabad
#brahmotsavam
#ramalingeswaraswamytemple

మహాశివరాత్రి పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. శనివారం (02.03.2019) నుంచి గురువారం (07.03.2019) వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. 22 జాతర కమిటీలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరు రోజుల పాటు జరగనున్న మహా జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
Recommended