ఎన్టీఆర్ ని ఏడిపించిన నివేదా థామస్ | Jr NTR | Niveda Thomas | 118 | Nandamuri Kalyan Ram - Tollywood

  • 5 years ago
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఏడిపించిదట హీరోయిన్ నివేదా థామస్ . ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించాడు . ఏడిపించడం అంటే సరదా కోసం చేసిన పని కాదు సుమా ! తన నటనతో ఎన్టీఆర్ ని కంటతడి పెట్టేలా చేసిందట , 118 చిత్రంలో కొంత రష్ చూసాను నివేదా థామస్ నటన చూసి కన్నీళ్ల ని ఆపుకోలేకపోయానని చెప్పాడు ఎన్టీఆర్ నిన్న జరిగిన 118 చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో .

#JrNTR #NivedaThomas #118 #NandamuriKalyanRam

ఎన్టీఆర్ ని ఏడిపించిన నివేదా థామస్ | Jr NTR | Niveda Thomas | 118 | Nandamuri Kalyan Ram - Tollywood

Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmaga... Follow - https://www.twitter.com/tollywood Official Page of Tollywood Magazine - Follow US Maintained by Tollywood Inc., USA https://facebook.com/tollywood https://facebook.com/groups/tollywood https://www.twitter.com/tollywood https://www.vk.com/tollywood https://www.instagram.com/tollywood https://www.pinterest.com/tollywood https://www.tollywood.tumblr.com https://www.linkedin.com/company/toll... https://www.slideshare.net/tollywood https://www.vine.co/tollywood https://www.issuu.com/tollywood https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/...) Artist: http://audionautix.com/

Recommended