Suresh Raina Says 'I am A Big Fan Of MS Dhoni' | Oneindia Telugu
  • 5 years ago
Veteran Indan batsman Suresh Raina on Monday completed 8,000 T20I runs and became the first Indian batsmen to achieve the feat.
#SureshRaina
#MSDhoni
#T20I
#Virat kohli
#chrisgayle
#indiavsaustralila
#T20I
#kieronpollard
#FirstIndianBatsman
#cricket
#teamindia

తన క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ సమయం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతోనే గడిపానని వెటరన్క్రికెటర్ సురేశ్‌ రైనా తెలిపారు. సురేశ్ రైనా టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా సురేశ్ రైనా సోమవారం పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.
Recommended