దర్శకులు కోడిరామకృష్ణ మృతి | Kodi Ramakrishna - Tollywood

  • 5 years ago
సీనియర్ దర్శకులు కోడిరామకృష్ణ మృతి చెందారు . 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ దాసరి నారాయణరావు శిష్యుడు అయితే అంతకు మించిన పేరు ప్రతిష్టలను పొందాడు దర్శకుడిగా . చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన కోడిరామకృష్ణ అప్రతిహతమైన విజయాలను అందుకున్నాడు . చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , రాజశేఖర్ , మోహన్ బాబు , సుమన్ లతో పలు హిట్ చిత్రాలను అందించాడు .

#KodiRamakrishna #DirectorKodiRamakrishna #Kodiramakrishna


దర్శకులు కోడిరామకృష్ణ మృతి | Kodi Ramakrishna - Tollywood

Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmaga... Follow - https://www.twitter.com/tollywood Official Page of Tollywood Magazine - Follow US Maintained by Tollywood Inc., USA https://facebook.com/tollywood https://facebook.com/groups/tollywood https://www.twitter.com/tollywood https://www.vk.com/tollywood https://www.instagram.com/tollywood https://www.pinterest.com/tollywood https://www.tollywood.tumblr.com https://www.linkedin.com/company/toll... https://www.slideshare.net/tollywood https://www.vine.co/tollywood https://www.issuu.com/tollywood https://www.dailymotion.com/tollywood News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/...) Artist: http://audionautix.com/

Recommended