Is Priyanka Chopra Pregnant?? | FilmiBeat telugu
  • 5 years ago
Priyanka Chopra might have recently tied the knot with Nick Jonas but rumour mills have already started churning out news of her pregnancy. Madhu Chopra stated that it was just a bad camera angle. She also defended Priyanka's choice of clothing and said that the outfit was nice just that it was a bad camera angle.
#priyankachopra
#madhuchopra
#nickjonas
#bollywood
#jaipur
#twitter

బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా సడెన్‌గా పెళ్లి వార్తను ప్రకటించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కొద్ది నెలల క్రితం తన ప్రియుడు నిక్ జొనస్‌తో వివాహం జైపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి అంగరంగ వైభవంగా జరుగడంతోపాటు రెండు కుటుంబాలు అతిథులకు మంచి విందును ఏర్పాటు చేశాయి. అయితే తాజాగా ప్రియాంక చోప్రా గర్భం దాల్చిందంటూ రూమర్లు మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. అలాంటి వార్త అనేక సందేహాలకు దారి తీస్తున్నది.

ప్రియాంక చోప్రా గర్భం దాల్చిన విషయం బయటకు రాగానే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అందుకే హడావిడిగా పెళ్లి చేసుకొన్నాదా? అని ఆరా తీయడాలు మొదలయ్యాయి. అంతేకాకుండా గర్భం దాల్చడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలా మీడియాలో కథనాలు పొటెత్తాయి.ప్రియాంక చోప్రా ప్రెగ్నెన్సీ వార్తకి అసలు కారణమేమింటంటే.. ఇటీవల ప్రియాంక ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటో ఈ వివాదానికి దారి తీసింది. ఫొటోలో కడుపు వద్ద ఉబ్బుగా కనిపించడంతో గర్భం దాల్చిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
Recommended