Manasa Vacha Telugu Movie Team Press Meet

  • 5 years ago
Nishal Deva, Karishma Karpal, MV Prasad, Sachin Babu at Manasa Vaacha Movie Trailer Launch Stills.Manasa Vacha movie to release on 1st March
#ManasaVaachaMovieTrailer
#NishalDeva
#KarishmaKarpal
#MVPrasad
#SachinBabu
#tollywood

గణేష్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి ఎం.వి. ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తేజస్-కరిష్మా కర్పాల్-సీమా పర్మార్ హీరోహీరోయిన్స్ గా నిశ్చల్ దేవా-లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ‘మనసా.. వాచా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ఎం.వి.ప్రసాద్, నిర్మాతల్లో ఒకరైన నిశ్చల్ దేవా, హీరోయిన్ కరిష్మా కర్పాల్, ఎం.జి.ఎం అధినేత ఎం.అచ్చిబాబు పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.

Recommended