Delhi High Court Ordered To Register A Case Against Arnab

  • 5 years ago
A Delhi court has ordered registration of A complaint filed by Congress Lok Sabha MP Shashi Tharoor, accusing of Arnab Goswami of stealing confidential documents pertaining to the probe into the issue of Tharoor’s wife Sunanda Pushkar.
#delhicourt
#arnabgoswami
#fir
#shashitharoor
#sunandapushkar
#editorinchief
#loksabhamp
#congress
#rti
#vikas
#gowravguptha

ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నమోదు చేసిన క్రిమినల్ కంప్లయింట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. సునందపుష్కర్ మృతికేసులో విచారణ జరుగుతున్న సమయంలోనే కీలకమైన డాక్యుమెంట్లను దొంగలించి బహిర్గతం చేశారంటూ శశిథరూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తన ఈమెయిల్ అకౌంట్‌ను కూడా హ్యాకింగ్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.