Tamil Arjun Reddy Film Has Stopped | Filmibeat Telugu
  • 5 years ago
Theatrical trailer was also released. Star hero Vikram's son Dhruv has been praised. A few days later Arjun Reddy is to release Tamil remake Varma. The producers have announced that the big shock .. Verma has #stopped
#arjunreddy
#varma
#dhruv
#bala
#meghachowdhury
#kollywood
#vikram
#debuemovie
#director

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్... వర్మ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలైపోయింది. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ లుక్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ తరుణంలో భారీ షాక్.. వర్మ చిత్రం ఆగిపోయిందంటూ నిర్మాతలు ప్రకటించేశారు. ఈ వార్త తమిళ సినీ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ డెబ్యూ మూవీకే ఇలా జరగడం ఏంటి అంటూ అంతా చర్చించుకుంటున్నారు.
Recommended