K.L.Rahul Helped Martin To Get The Necessary Financial Support | Oneindia Telugu

  • 5 years ago
kl rahul makes biggest donation for treatment of former indian cricketer jacob martiN, Former cricketer Jacob Martin, who is being treated at the hospital, has done more than anything else. Jacob's wife confirmed this.
#klrahul
#donation
#treatment
#teamindia
#cricketer
#jacobmartin
#barodacricketer
#krunanpandya
#ganguly
#bcci

టాక్ షోలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అనవసర వివాదంలో ఇరుక్కున్న కేఎల్ రాహుల్ ఓ మంచి పనితో వార్తల్లో నిలిచాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యం బారిన పడిన మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌కు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేశాడు. జాకబ్‌కు సాయం చేయడానికి ఇప్పటి వరకూ ఎంతో మంది ముందుకొచ్చారు. వీరందరి కంటే కేఎల్ రాహులే ఎక్కువ మొత్తం సాయం చేశాడని జాకబ్ భార్య ఖ్యాతి తెలిపారు.

Recommended