Swarna Sundari Movie Team Press Meet | Poorna | Sakshi Chowdary | Jayapradha | Filmibeat Telugu
  • 5 years ago
Jayaprada is entering an actress with the 'Swarna Sundari'. Prabhas, Sakshi Chaudhary, Ram, Indra Sai Kumar, Jayaprada Lead Role are the main characters of the movie 'Suvarnasundari'. The movie unit is being held at the time of the release of this film.
#SwarnaSundariMovieTeamPressMeet
#Jayaprada
#Prabhas
#SakshiChaudhary
#poorna
#IndraSaiKumar
#tollywood


‘సువర్ణ సుందరి’ తో అలనాటి మేటి నటి జయప్రద ఎంట్రీ ఇస్తున్నారు. జయప్రద లీడ్‌ రోల్‌లో పూర్ణ, సాక్షి చౌదరి, రామ్,ఇంద్ర సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ ‘సువర్ణసుందరి’.ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
Recommended