Priya Prakash Warrior's Lovers Day Is Set To Release On February 14th

  • 5 years ago
Sensation girl Priya Prakash Warrior's Lovers day is set to release on February 14th. This movie's Audio release function on January 23rd. Stylish Star Allu Arjun is the Chief guest for the audio fuctions. A Guru Raj and Vinod Reddy are the producers.
#priyaprakashwarrior
#loversday
#release
#february14th
#alluarjun
#audiofuction
#gururaj
#vinodreddy

వింక్ గర్ల్‌ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన లవర్స్ డే చిత్రం ప్రేమికులు దినోత్సవం ఫిబ్రవరి 14న లవర్స్ డే‌గా కానుకగా రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానున్నది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 23 వ తేదీన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో జరిగిన లవర్స్ డే ఆడియో ఫంక్షన్ తర్వాత లవర్స్ డే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recommended