The First Hindu Woman In Pak To Be Appointed As A Civil Judge | Oneindia Telugu

  • 5 years ago
Suman Kumari has become the first Hindu woman in Pak to be appointed as a civil judge, according to a media report.Suman, who hails from Qambar-Shahdadkot, will serve in her native district.She passed her LLB. examination from Hyderabad and did her masters in law from Karachi’s Szabist University
#SumanKumari
#Hinduwoman
#Pak
#civiljudge
#Qambar-Shahdadkot
#RanaBhagwandas
#SzabistUniversity

పాక్ కోర్టులో తొలి హిందూ మహిళా జడ్జిగా సుమన్ కుమారి నియామకం జరిగింది. పాకిస్తాన్‌లోని కంబార్ షాహదాద్కోట్ సుమన్ స్వస్థలం. అయితే ఆమె జడ్జీగా కూడా ఆమె స్వస్థలంలోనే సేవలందించనున్నారు. సుమన్ పాక్‌లోని హైదరాబాదులో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం కరాచీలోని జాబిస్ట్ యూనివర్శిటీ నుంచి అదే న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తమ కేసులు వాదించేందుకు లాయర్లు ఎక్కువగా ఫీజులు తీసుకుంటుండటంతో అంత ఫీజులు చెల్లించలేక పోతున్న పేదలకు ఉచితంగా కేసులు వాదించేదని సుమన్ తండ్రి పవన్ కుమార్ బోదన్ చెప్పారు. సుమన్ ఎంచుకున్న ఉద్యోగం కష్టమైనదే అయినప్పటికీ ఆమె కష్టపడేతత్వం, నిజాయితే ఆమెకు రక్షణగా నిలుస్తుందని పవన్ కుమార్ అన్నారు.